¡Sorpréndeme!

ఇకపై కొత్త ఉద్యోగాలు కష్టం అంటున్న ఐటీ కంపెనీల సీఈవోలు... *Businessnews | Telugu OneIndia

2022-10-06 6,150 Dailymotion

ceo's across globe expecting recession will hit in one year revealed in kpmg survey | కేపీఎంజీ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా 1300లకు పైగా కంపెనీల సీఈవోలతో ఆర్థిక మాంద్యంపై సర్వే నిర్వహించింది. ఇందులో షాకింగ్ విషయాలను వారు వెల్లడించారు. మెుత్తం సర్వేలో పాల్గున్న సీఈవోలలో 86 శాతం మంది ఏడాది కాలంలో ఆర్థిక మాంద్యం వస్తుందని అంచనా వేస్తున్నారు

#ceos
#recession
#kongsurvey
#businessnews